రారాజు పుట్టాడోయ్
Christian Song Lyrics
Teluguరారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్
సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2)
ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే…
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్… ||రారాజు||
వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు