రావయ్య యేసునాథా
Christian Song Lyrics
Teluguరావయ్య యేసునాథా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య||
మేర లేని పాపము మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య||
పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను