రక్షింపబడిన నీవు
Christian Song Lyrics
Teluguరక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
గురి నిలిపి పయనిస్తున్నావా
రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు
అన్నట్టు జీవిస్తున్నావా (2)
యేసే లేని నీ బ్రతుకులో
వెలుగే లేదని తెలుసుకో
యేసే లేని జీవితానికి
విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన||
మంటితోనే నిను చేసినా
కంటి పాపగా కాపాడెనే