జై జై జై యేసయ్యా
Christian Song Lyrics
Teluguహ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…
జై జై జై యేసయ్యా
పూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా
సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా (2)
కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
పశుల పాకలో పశుల తొట్టిలో
పసి బాలుడుగా ఉన్నావయ్యా (2)