జీవితమంతా నీ ప్రేమ
Christian Song Lyrics
Teluguజీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2)
సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2)
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా||
సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా (2)
నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా