జుంటె తేనె కన్నా
Christian Song Lyrics
Teluguజుంటె తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నీది
యేసు నీ నామము
సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
మంచు కొండల కన్నా చల్లనిది
యేసు నీ నామము
యేసూ అసాధ్యుడవు నీవు
మరణాన్నే జయించిన వీరుడవు