జన్మించె జనంబులకు
Christian Song Lyrics
Teluguజన్మించె జనంబులకు ఇమ్మానుయేలు
జన్మించె జనంబులను రక్షింపను (2)
జననమొందె బేత్లెహేము పురమున
జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె||
లేఖనములు తెల్పినట్లు దీనుడై
లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2)
లాకమందు దూతలు బాక నాదంబుతో (2)
ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె||
నీతి సూర్యుడుదయించె నుర్విలో