జీవించుచున్నావన్న
Christian Song Lyrics
Teluguజీవించుచున్నావన్న పేరు ఉన్నది
మృతుడవే నీవు మృతుడవే (2)
ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు
జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు||
సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
నులివెచ్చని స్థితి ఏల సోదరా
సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
నులివెచ్చని స్థితి ఏల సోదరీ