జీవింతు నేను
Christian Song Lyrics
Teluguజీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు
యేసు కొరకే జీవింతును (2)
నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే
నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే
జీవింతును జీవింతును
జీవింతును జీవింతును (2) ||జీవింతు||
నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే
బహుమానము పొందగ పరుగిడుదున్
వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి