జ్యోతిర్మయుడా
Christian Song Lyrics
Teluguజ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)