జన్మించెను ఒక తార
Christian Song Lyrics
Teluguజన్మించెను ఒక తార
తూర్పు దిక్కున కాంతిమయముగా
దివి నుండి భువికి వెడలిన
రారాజును సూచిస్తూ (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను||
ఇదిగో జనులందరికి
సంతోషకరమైన సువార్తమానము (2)
దేవాది దేవుండు
ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ||