జీవితంలో నేర్చుకున్నాను
Christian Song Lyrics
Teluguజీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో||
ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతియించాలని
కూడగట్టుకున్నాను శక్తన్తయు
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము