జన్మించినాడురా
Christian Song Lyrics
Teluguజన్మించినాడురా రాజు జన్మించినాడురా (2)
బెత్లహేములోన పశుల పాకలోన (2)
జన్మించినాడురా…
ఆనందం ఆనందం జగమంతా ఆనందం
సంతోషం సంతోషం ఇంటింటా సంతోషం (2)
ధనవంతుడై యుండియు
భువికి దీనుడై వచ్చాడురా
ఎంతో ప్రేమించాడురా
లోకమును రక్షింప వచ్చాడురా
పాపమంత బాపి జీవమే ఇచ్చే – (2)