జీవించుచున్నవాడా
Christian Song Lyrics
Teluguజీవించుచున్నవాడా నీకే ఆరాధన అర్పింతున్
జీవాధిపతి యేసు నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)
మరణము జయించితివే నీకే ఆరాధన అర్పింతున్
సాతానును జయించితివే నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)
విన్నపము వినువాడా నీకే ఆరాధన అర్పింతున్
విడుదల నిచ్చువాడా నీకే ఆరాధన అర్పింతున్ (2)
హల్లెలూయా హోసన్నా (8)