ఎల్ షమా
Christian Song Lyrics
Teluguదేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను
ప్రతి ఉదయం – నిను నమ్మి
ప్రతి రాత్రి – నిను వేడి
ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్
ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం (2)
ఎల్ షమా (3)
నా ప్రార్ధన వినువాడా (2)
ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను (వేచి వేచి యున్నాను)