ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
Christian Song Lyrics
Teluguఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||
బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా