ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనా
Christian Song Lyrics
Teluguఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా నా నీరిక్షనాఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగా ఈ నీరిక్షనాయేసయ్య యేసయ్య నీ ప్రేమ పొందాలనియేసయ్య యేసయ్య నీకు పరవసించాలనిఅవమానాలన్ని ఆవేదనలన్ని నీతోనే పంచుకోవాలనినీ గాయాలన్ని ముద్దాడి నేను నీ సన్నిధిలో ఉండాలనినిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని నీతో గడపాలని కన్నీరు తుడిచి కౌగిటిలో చేర్చి వేదన బాదలు నాకింకా లేవని బంగారు వీదుల్లో కలిసి నడవాలని నిత్య జీవంలో నేను ఉండాలనినిను చేరాలని నిను చూడాలని నీతో నడవాలని నీతో గడపాలని
Audio / Video