ఎంత ప్రేమ యేసయ్యా
Christian Song Lyrics
Teluguఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు
ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు
సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను
సురూపమైనా సొగసైనా లేకపోయెను (2)
యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2)
నలిగిపోయెను – విరిగిపోయెను
ఎంత శ్రమను ఎంత బాధను
అనుభవించినాడే విభుడు (2)