ఎబినేజరు నేను నా ఇల్లు నా ఇంటివారందరు
Christian Song Lyrics
Teluguనేను నా ఇల్లు నా ఇంటివారందరు
మానక స్తుతించెదము
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం
ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
పిండము వలె మోసితివే స్తోత్రం
ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు
అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే
నీ నడిపింపు వివరించలేను