ఎంత మంచి కాపరి
Christian Song Lyrics
Teluguఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2)
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత||
సుఖములంటూ లోకమంటూ
నీదు వాక్యము మరచితి
నీదు సన్నిధి విడచితి (2)
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి (2) ||ఎంత||