ఎంతదూరమైన యేసుతో నీ పయణం
Christian Song Lyrics
Teluguఎంతదూరమైన యేసుతో నీ పయణం
సాగని కడవరకు ఎంత బారమైన
అలలెన్నో నిన్ను చుట్టినా
కలవరమే నీకు ఎదురైనా
అద్దరిని చూచి సాగుమా
దరి వడ్డున చేర్చు యేసు నీకున్నాడు
ఎందరో నీకు ఎదురౌతారు
ఓదార్చరు ఎవరు ఈ వేదనలో
కడవరకు ఆదరించు యేసే తోడు
కన్నీళ్లతో చేర్చుకో నీ హృదయములో
ఎంతదూరమైన యేసుతో నీ పయణం — English
enthadooramaina yesutho nee payanam
saagani kadavaraku entha baaramaina
alalenno ninnu chuttinaa
kalavarame neeku edurainaa