ఎరుగనయ్యా నిన్నెప్పుడు
Christian Song Lyrics
Teluguఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||
నీ ప్రేమ శాశ్వతమేగా (2)
నీ కరుణ సాగరమేగా (2)
నిను కొలువ భాగ్యమే కదా (2)
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||
నీ పలుకే తీర్చునాకలి (2)
నీ స్మరణము కూర్చు బలిమిని (2)
నీ బ్రతుకే వెలుగు బాట (2)