ఎందుకో ఈ ప్రేమ
Christian Song Lyrics
Teluguఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను
ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2)
ఏ యోగ్యత లేని ఓటి కుండను
నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2)
ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో||
నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే
అయినా నీవు క్షమియించినావే
ఊహించని మేలులతో దీవించినావే
నా సంకటములను కదా తీర్చినవే (2)