ఎంత మధురము యేసువాక్యము నా జీవిత
Christian Song Lyrics
Teluguఎంత మధురము యేసువాక్యము
నా జీవితకాలమంత నన్ను నడుపును
1. అలసిసొలసిన సేదదీర్చును కరువు బరువులో ఆదరించును
కృంగినవేళ లేవనెత్తును శోధనవేళ జయమునిచ్చును
2. ఆకలైనను ఆహారమిచ్చును శోకమైనను కన్నీరు తుడుచును
చింతలైనను మాన్పివేయును చెంతజేరన సంతోషమిచ్చును
3. చీకటైనను వెలుగు చూపును పాపినైనను మార్చివేయును
వింతప్రేమను బయలుపరచును వెంబడించిన మేలుకలుగును
ఎంత మధురము యేసువాక్యము నా జీవిత — English
Enta madhuramu yesuvakyamu
Na jivitakalamamta nannu nadupunu