ఆ శ్రేష్టంబౌ గ్రంథములో
Christian Song Lyrics
Teluguఆ శ్రేష్టంబౌ గ్రంథములో
ఏ చోట చూచినా ఆదరణ యున్నది
సుఖ దుఃఖములో వాగ్ధానమున్నవి
విశ్వాసముంచి ధ్యానించుడి
Aa Srehstambau Grandhamulo — English
Aa Srehstambau Grandhamulo
Ae Chota Choochinaa Aadarana Yunnadi
Sukha Dukhamulo Vaagdhaanamunnavi