ఆరాధన స్తుతి ఆరాధన
Christian Song Lyrics
Teluguఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని ||ఆరాధన||
అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన (2)