ఆయనాశ్చర్య కరుడు నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును
Christian Song Lyrics
Telugu1. ఆయనాశ్చర్య కరుడునన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయునుఆయనాశ్చర్యకరుడు2. ఆయన మహోన్నతుడుగద్దించును గాలిని అలలనుఆయన మహోన్నతుడు3. ఆయన నా ఆశ్రయము తన రెక్కలతో నను కప్పునుఆయన నా ఆశ్రయము
ఆయనాశ్చర్య కరుడు నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును — English
1. aayanaashcharya karudunannu rakShiMchi kaapaadi shudhDhi chaeyunuaayanaashcharyakarudu2. aayana mahoannathudugadhdhiMchunu gaalini alalanuaayana mahoannathudu3. aayana naa aashrayamu thana rekkalathoa nanu kappunuaayana naa aashrayamu