ఆశతో నీ కొరకు
Christian Song Lyrics
Teluguఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు (2)
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా (2)
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో||
సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా (2)
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా||