ఆరాధించెదము యేసయ్య
Christian Song Lyrics
Teluguఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము||
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన||