ఆశిర్వాదం యెహొవా దీవించి కాపాడునుగాక
Christian Song Lyrics
Teluguఆశిర్వాదం యెహొవా దీవించి కాపాడునుగాక
యెహొవా దీవించి కాపాడునుగాక
తన సన్నిది కాంతితొ నిన్ను కరుణించునుగాక
నీవైపు తన ముఖమును చూపి
శాంతినిచ్చును గాక
అను పల్లవి
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
తన జాలి నీపైన
వెయ్యి తరములు ఉండుగాక
నీ వంశం సంతానం
వారి పిల్లల, వారి పిల్లలు
నీ ముందు నీ వెనుక
నీ ప్రక్కన నీ చుట్టు
నీలోను నీతోను
తన సన్నిది ఉండుగాక
ఉదయాన సాయంత్రం
నీ రాక పొకలలొ