ఆడజన్మను దేవుడు ఎందుకు చేశాడు
Christian Song Lyrics
Teluguఆడజన్మను దేవుడు ఎందుకు చేశాడు ?
ఆడ జన్మ అవసరత దేవుడు ఎందుకు తెలిపాడు ?
ఆడజన్మ మనిషికి అర్థమయిందా ?
ఆడ జన్మ అవసరత అర్థం కాకుందా.?
ఆడపిల్ల పుడితే వద్దనుకుంది శిశువును గర్భంలో హతమార్చింది
ఆడజన్మను మనిషి పాడు జన్మ అనుకుంది
అర్థమే లేకుండా అంత మెందిస్తుంది
ప్రతి 1000 పురుషులకు ఆడవారి సంఖ్య
గణనీయముగా తగ్గిపోయిన దిగా
పురుషులకు స్త్రీ ముఖ్యమని గమనించి
ఆదాముకు అవ్వను అర్ధాంగిగా ఇచ్చి
సాటి అయిన సహాయము కావాలని దేవుడు
పురుషునికి స్త్రీని ఇచ్చి 1 గ జత పరిచాడు
ఆడజన్మ అవసరతను అందరికీ తెలిపాడు
పెళ్లయిన దంపతులు ప్రతి ఒక్కరూ
పిల్లలు కావాలని అనుకుంటారు