ఆశ్రయమా ఆధారమా
Christian Song Lyrics
Teluguఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా||
కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు (2) ||ఆశ్రయమా||
భక్తిహీనులు నాపై పొర్లిపడినను