ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది
Christian Song Lyrics
TeluguReference: ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. మత్తయి Matthew 5:3-12
1. ఆత్మ విషయమై - దీనులైనవారు
ధన్యులు పరలోక - రాజ్యము వారిది
దుఃఖపడువారు - ధన్యులు ధన్యులు
వారు ఓదార్చ - బడుదురు
2. సాత్వీకులు ధన్యులు వారు
భూలోకమును స్వ - తంత్రించుకొందురు
నీతికొర కాకలి - దప్పులు గలవారు
ధన్యులు వారు తృప్తి - పరచబడుదురు
3. కనికరములుగల - వారు ధన్యులు
వారు కనికరము - పొందుదురు
హృదయశుద్ధిగల - వారు ధన్యులు
వారు దేవుని - చూచెదరు
4. సమాధానపరచు - వారు ధన్యులు వారు
దేవుని కుమారు - లనబడుదురు
నీతి నిమిత్తము హిం - సింపబడువారు