ఆలకించు దేవా
Christian Song Lyrics
Teluguఆలకించు దేవా స్తోత్రాలాపన
ఆత్మతో సత్యముతో ఆరాధించెదం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
నీవు చేసిన మేళ్లను తలచి
మహిమ పరచెదము నిరంతరం
కృతజ్ఞత స్తుతులర్పించెదమ్
కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో
సంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము
నశించు జనులను రక్షింపను
సిలువలో రక్తము కార్చితివా