ఆహా యేమానందం
Christian Song Lyrics
Teluguఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను (2) ||ఆహా||
ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము (2) ||ఆహా||
అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున (2)