ఆత్మ విషయమై
Christian Song Lyrics
Teluguఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది (2)
దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు (2)
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2) ||ఆత్మ||
నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు (2)
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు (2) ||ఆత్మ||