ఆత్మ వర్షము మాపై
Christian Song Lyrics
Teluguఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)
నీ ఆత్మతో సంధించుము
అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము
వరాలతో నింపుము (2) ||ఆత్మ||
యెషయా పెదవులు కాల్చితివి
సేవకు నీవు పిలచితివి (4)
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మ నేత్రములు తెరచితివి (2)