ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా
Christian Song Lyrics
Teluguఅను పల్లవి: ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువాఅను పల్లవి: మిత్రులు పాపములో బడిరి తమ మార్గము గానరుఅను పల్లవి: శ్రద్ధతో కాన రెవ్వరు ప్రార్థన జేయరుఅను పల్లవి: నా యెద జీవముతో నింపి ప్రార్థించను నేర్పుము
ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా — English
ch:aathmala cheMthaku nadupu boaDhiMpanu naerpumu prabhuvaach:mithrulu paapamuloa badiri thama maargamu gaanaruch:shradhDhathoa kaana revvaru praarThana jaeyaruch:naa yedha jeevamuthoa niMpi praarThiMchanu naerpumu