ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మ దీపమును
Christian Song Lyrics
TeluguReference: యేసు - నేను లోకమునకు వెలుగునై యున్నాను; నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలవాడై యుండును యోహాను John 8:12పల్లవి: ఆత్మ దీపమును - వెలిగించు యేసు ప్రభో - ఆత్మ దీపమును1. మార్గంబంతయు చీకటిమయముస్వర్గ నగరికి మార్గంబెటులోసదయా నీవే నను పట్టుకొనిసరిగా నడుపుము ప్రేమ పథమున2. వసియించుము నా హృదయమునందువసియించు నా నయనములందుఅన్నియు నిర్వహించు చున్నావునన్నును నిర్వహించుము ప్రభువా3. కలుషాత్ములకై ప్రాణముబెట్టికష్టములంతరింప జేసికల్వరి సిలువలో కార్చిన రక్తకాలువయందు కడుగుము నన్ను
ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మ దీపమును — English
Reference: yaesu - naenu loakamunaku velugunai yunnaanu; nannu veMbadiMchu vaadu cheekatiloa naduvaka jeevapu velugu galavaadai yuMdunu yoahaanu John 8:12Chorus: aathma dheepamunu - veligiMchu yaesu prabhoa - aathma dheepamunu1. maargMbMthayu cheekatimayamusvarga nagariki maargMbetuloasadhayaa neevae nanu pattukonisarigaa nadupumu praema paThamun2. vasiyiMchumu naa hrudhayamunMdhuvasiyiMchu naa nayanamulMdhuanniyu nirvahiMchu chunnaavunannunu nirvahiMchumu prabhuvaa3. kaluShaathmulakai praaNamubettikaShtamulMthariMpa jaesikalvari siluvaloa kaarchina rakthkaaluvayMdhu kadugumu nannu