ఆదరించే వారు లేక
Christian Song Lyrics
Teluguఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలానయ్యా
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ నాకు
కావాలి
యేసయ్య యేసయ్య నీ తోడు నాకు కావాలి
యేసయ్య యేసయ్య నీే ప్రేమ నాకు
కావాలి యేసయ్యా
యేసయ్య నీ తోడు నాకు కావాలి
ఆదరించేవారు
లేక లోకాన
పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలానయ్యా
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను