ఆరాధనకు అర్హుడు
Christian Song Lyrics
Teluguఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని
యద్ద ఉండెను వాక్యమే దేవుడై ుండెను ఆ
వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
ఆ వాక్యమే శరీర శరీర దారిలే ఈ లోకంలో
జన్మించెను
ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని
యద్ద ఉండెను వాక్యమే దేవుడై యుండెను ఆ
వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
ఆ వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
ఆయనే యేసుక్రీస్తు యేసు ఈ లోక రక్షకుడు
అల్ఫా
ఒమేగా
నిత్యుడైన దేవుడు
ఆయనే యేసుక్రీస్తు
ఈ లోక రక్షకుడు
అల్ఫా
ఒమేగా
నిత్యుడైన దేవుడు