ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో
Christian Song Lyrics
Teluguఆరాధనాలందుకో ఆరాధనాలందుకో
పాప క్షమాపణ జీవము నిచ్చిన
కరుణామయా అందుకో ||
అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో
అన్నావు ఉన్నానని || 2 ||
అల్ఫయు నీవే ఓమేగయును || 2 ||
ఆద్యంత రహితుడవు నీవేనని
|| ఘనత మహిమ నీకేయని హల్లెలూయ
గానము చేసేదము || || పాప క్షమాపణ ||
పాపంబున జీవించి నశియించితిని లోకంబు
నాదంటు ఆశించితిని అయినా నీవు రక్షణ
నివ్వ ప్రేమించి పంపితివి
యేసుప్రభుని || ఘనత || || పాప క్షమాపణ ||