ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
Christian Song Lyrics
Teluguఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధనఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2)నీకే నా దేవా – తండ్రి అందుకోవా (2) 1. నోటను కపటము లేని వాడ – నీకే ఆరాధన (2) మాటతో మహిమలు చేయు వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2)2. అన్నిటికి ఆధార మైనవాడ- నీకే ఆరాధన (2)ఎన్నటికి మారని – మంచి వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2)