ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో
Christian Song Lyrics
Teluguఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతోమహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడుఅరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరముఅనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకేపరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదముసూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదమువధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదముఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము
Audio / Video