ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ
Christian Song Lyrics
Teluguఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ నీరిక్షణ కలిగి ఎదురు చూచుచుంటినిపక్షి రాజు యవ్వనం వలె నూతన పరచుమాఅలయక సొలయక పరుగెత్తెద సేవలో నీ కొరకై ఆశకలిగి నట్టివారు ధన్యులు గుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమావెలుగు నిచ్చు జ్యోతినై యుండాలనిలోకానికి ఉప్పునై బ్రతకాలనిరోగులకే ఔషదం అవ్వాలనిజీవ జలపు నదిగా నేను ప్రవహించాలని మండుచున్న సంఘములను ప్రభుకొరకై కట్టెదకోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెద దిక్కులేని వారికి ఆదరణగ నుండెదకడవరకు నీ ప్రేమ లోకమంత చాటెద