పాడనా మౌనముగానే
Christian Song Lyrics
Teluguపాడనా మౌనముగానే స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)
యేసయ్యా నీతో సహజీవనము
నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా||
ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే
నా ప్రాణాత్మ శరీరమును (2)
నా విమోచన గానము నీవే
నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా||