ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
Christian Song Lyrics
Teluguప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (2)
ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||
వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)
నా తండ్రీ నీ సన్నిధిలో