ప్రియతమ బంధమా
Christian Song Lyrics
Teluguప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా
అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము
కృతజ్ఞతతో పాడెదను
నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ||
అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2)
నా నిరీక్షణ ఆధారం నీవు
నమ్మదగిన దేవుడవు నీవు (2)
కరుణ చూపి రక్షించినావు