పరిశుద్ధుడా పరిశుద్ధుడా
Christian Song Lyrics
Teluguపరిశుద్ధుడా పరిశుద్ధుడా
నీ సన్నిధిలో మోకరించెదా
ప్రాణాత్మతో శరీరముతో
జయమని పాడెదా
హోసన్నా జయమే – (8)
గొర్రెపిల్లా గొర్రెపిల్లా
నీవంటి వారు ఎవరున్నారయ్యా
లోక పాపం మోసుకున్న
దావీదు తనయుడా
హోసన్నా జయమే – (8)