ప్రకటింతును నీ సువార్తను
Christian Song Lyrics
Teluguప్రకటింతును నీ సువార్తను
సకల జనులకు సహనముతో
సత్య వాక్యము ధ్యానించుచు
సమయమునందు అసమయమునందు (2) ||ప్రకటింతును||
లోకము నన్ను ద్వేషించినా
లోకులు నన్ను దూషించినా (2)
నా వారు నన్ను నిందించినా
నా ప్రియులే నన్ను విడనాడినా (2)
నిందలు మోపి హింసలు పెట్టినా